

మేజర్ మూవీ టీజర్‌ను ఏప్రిల్ 12న రిలీజ్ చేయబోతున్నారు.ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్ యూనిఫామ్‌లో సాయి మంజ్రేకర్ మరియు ఆడివి శేష్ ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
తొలి చిత్రం 'దబాంగ్ 3' తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తరువాత సాయి మంజ్రేకర్ తెలుగులో నటిస్తోన్న మొదటి చిత్రమిది.26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది.
శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన `మేజర్` చిత్రం జులై2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది.Read Full Article : http://www.zeecinemalu.com/en/news-gossip/saiee-manjrekar-first-look-from-major-movie-adivi-sesh-187344/


mirchipataka : బిగ్ బాస్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
మొదట్లో 16 మంది తో మొదలైన ఈ షో ప్రస్తుతం ఫైనల్ లోకి అడుగుపెట్టింది.
ఫైనల్ లో 5 గురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
For more details: visit this link: www.mirchipataka.com





