logo
logo
AI Products 

Hanuman Chalisa Telugu PDF

avatar
Insta PDF
Hanuman Chalisa Telugu PDF

The Hanuman Chalisa Telugu PDF is a Hindu devotional hymn (stotram) addressed to Lord Hanuman. It has been authored by 16th-century poet Tulsidas in the Awadhi language and is his best-known text apart from the Ramcharitmanas. Hanuman is a devotee of Shri Ram and one of the central characters in a well-known Hindu epic, the Ramayan. According to the Shaivite tradition, God Hanuman is also an incarnation of God Shiva. Folk tales acclaim the powers of Hanuman. Read and download Hanuman Chalisa in Telugu. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి || అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను. బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార || అర్థం – బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమారా (ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము. చౌపాఈ- జయ హనుమాన జ్ఞానగుణసాగర | జయ కపీశ తిహు లోక ఉజాగర || ౧ || అర్థం – ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము. రామదూత అతులిత బలధామా | అంజనిపుత్ర పవనసుత నామా || ౨ || అర్థం – నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అను నామము కలవాడవు. మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ || ౩ || అర్థం – నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు,. హనుమాన్ చలిసా | Hanuman Chalisa Telugu PDF

collect
0
avatar
Insta PDF
guide
Zupyak is the world’s largest content marketing community, with over 400 000 members and 3 million articles. Explore and get your content discovered.
Read more