logo
logo
AI Products 
Leaderboard Community🔥 Earn points

Mahesh Babu Remuneration for SSMB 28

avatar
Mana Cinema Official
collect
0
collect
0
collect
0
Mahesh Babu Remuneration for SSMB 28

తెలుగు హీరోల్లో గత దశాబ్ద కాలం నుండి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరో మహేష్ బాబు . ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్న మహేష్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేస్తున్నారు . ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ రెమ్యూనరేషన్ పై భారీ చర్చ జరుగుతుంది .

Read More : https://www.manacinema.com/telugu/2021/06/29/mahesh-babu-remuneration/

collect
0
collect
0
collect
0
avatar
Mana Cinema Official