Anchor Suma Praised Her Husband Rajeev Kanakala Performance in Love Story: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘లవ్‌స్టోరీ’ మూవీ చూసి ఎమోషనల్ అయ్యింది.
చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీపై ఓ కొత్త వార్త మీడియాలో షికార్లు చేస్తోంది. విలక్షణ సినిమాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో బన్నీ తమిళ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా యాక్షన్ డ్రామా లేదా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుందంట. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కబోతుందంట. సికిందర్, ఆవారా సినిమాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వలో ఓ సినిమా చేయబోతున్నట్లు అల్లు అర్జున్ గతంలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ( 'పుష్పరాజ్' వేట కేరళ అడవుల్లో..)
ఇందుకు సంబంధించిన ఓ కార్యక్రమం కూడా చెన్నైలో జరిగింది. అయితే ఆ సినిమా పట్టాలెక్కకముందే ఆగిపోయింది. తర్వాత అల్లు అర్జున్ కోలివుడ్ ఎంట్రీపై చాలా వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ నిజంకాలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం కోలివుడ్ ఎంట్రీపై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారనున్నారు.
మనుషులతో సమానంగా కష్ట సమయంలో బాధని పంచుకునే మరియు ఓదార్పునిచ్చే జీవులున్నాయి అంటే మీరు నమ్మగలరా?. కానీ ఇది నిజం. ఆ జీవులేంటో ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
పూర్తి ఆర్టికల్ కొరకు క్లిక్ చేయండి.
mirchipataka : బిగ్ బాస్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
మొదట్లో 16 మంది తో మొదలైన ఈ షో ప్రస్తుతం ఫైనల్ లోకి అడుగుపెట్టింది.
ఫైనల్ లో 5 గురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
For more details: visit this link: www.mirchipataka.com
ఇప్పటికే కళ్లుచెదిరే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 9వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.
మరో 3 రోజుల్లో ఈ స్క్రీన్ కౌంట్ మరో 15 వరకు పెరిగే ఛాన్స్ ఉంది.
అటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 70శాతం థియేటర్లు వకీల్ సాబ్ కే ఎలాట్ చేశారు.
హయ్యస్ట్ థియేటర్స్ కౌంట్ కూడా యాడ్ అవ్వడంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో వకీల్ సాబ్ సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది.Read Article:- http://www.zeecinemalu.com/news-gossip/highest-theatres-for-vakeel-saab-pawan-kalyan-shruti-hassan-187334/