KGF2 ఎనౌన్స్ చేసినట్టే జులై లో రిలీజ్ అవుతుందా ?లేదా అనే ప్రశ్న ప్రస్తుతం సినిమా అభిమానుల్లో ఉంది.
ప్రస్తుతం మేకర్స్ సినిమాలో నటించిన నటుల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి స్టిల్ తో KGF TIMES అంటూ పేపర్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే ప్రకాష్ రాజ్ , రావు రమేష్ లకు విషెస్ చెప్పిన KGF2 టీం తాజాగా నటుడు బాలకృష్ణ నీలకంఠపురం ని విష్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.సినిమాలో బాలకృష్ణ నీలకంఠపురం ఖలీల్ అనే పాత్ర చేస్తున్నట్లు తెలియజేస్తూ అతని క్యారెక్టర్ గురించి హింట్ ఇచ్చేలా పోస్టర్ వదిలారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ విషెస్ పోస్టర్స్ లో జులై16న విడుదల అంటూ చెప్పిన మేకర్స్ తాజాగా బాలకృష్ణ విషెస్ పోస్టర్ మీద కూడా అదే డేట్ కి రిలీజ్ అంటూ ఉంచేశారు.
ఈ నేపథ్యంలో KGF Chapter2 కూడా పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు ఆడియన్స్.
యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ , ప్రకాష్ రాజ్ , రవీనా టాండన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/another-clarity-from-kgf2-team-on-release-date-190235/




mirchipataka : బిగ్ బాస్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
మొదట్లో 16 మంది తో మొదలైన ఈ షో ప్రస్తుతం ఫైనల్ లోకి అడుగుపెట్టింది.
ఫైనల్ లో 5 గురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
For more details: visit this link: www.mirchipataka.com





