mirchipataka : బిగ్ బాస్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
మొదట్లో 16 మంది తో మొదలైన ఈ షో ప్రస్తుతం ఫైనల్ లోకి అడుగుపెట్టింది.
ఫైనల్ లో 5 గురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
For more details: visit this link: www.mirchipataka.com


తెలుగు హీరోల్లో గత దశాబ్ద కాలం నుండి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరో మహేష్ బాబు . ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్న మహేష్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేస్తున్నారు . ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ రెమ్యూనరేషన్ పై భారీ చర్చ జరుగుతుంది .
Read More : https://www.manacinema.com/telugu/2021/06/29/mahesh-babu-remuneration/


ఇప్పటికే కళ్లుచెదిరే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 9వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.
మరో 3 రోజుల్లో ఈ స్క్రీన్ కౌంట్ మరో 15 వరకు పెరిగే ఛాన్స్ ఉంది.
అటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 70శాతం థియేటర్లు వకీల్ సాబ్ కే ఎలాట్ చేశారు.
హయ్యస్ట్ థియేటర్స్ కౌంట్ కూడా యాడ్ అవ్వడంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో వకీల్ సాబ్ సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది.Read Article:- http://www.zeecinemalu.com/news-gossip/highest-theatres-for-vakeel-saab-pawan-kalyan-shruti-hassan-187334/





