logo
logo
AI Products 
Leaderboard Community🔥 Earn points

Uppena Movie Team Released Jala Jala Patham Nuvvu Song Making Video

avatar
seosmsakshi
collect
0
collect
0
collect
0
Uppena Movie Team Released Jala Jala Patham Nuvvu Song Making Video

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టీ జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్‌ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇటీవల సినిమా విడుదలైన నెలరోజుల తర్వాత నుంచి ఉప్పెన టీం సినిమాలోని డిలీటెడ్‌ సీన్స్‌, పాటల మేకింగ్‌ వీడియోలను విడుదల చేస్తూ ప్రేక్షకులలో అసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ రోమాంటిక్‌ సాంగ్‌ ‘జల జల పాతం నువ్వు..’ మేకింగ్‌ వీడియోను షేర్‌ చేసింది చిత్ర యూనిట్‌. 

 

ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ఉప్పెనలా ఎగసిపడ్డ జనం
‘ఉప్పెన’ డిలీటెడ్‌ సీన్‌.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్‌

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBookTwitterTelegram

collect
0
collect
0
collect
0
avatar
seosmsakshi