logo
logo
Products 

Viral Video: Women Leader Close To Imran Khan’s Slaps Pakistani MP During TV Show

avatar
seosmsakshi
collect
0
collect
0
collect
3
Viral Video: Women Leader Close To Imran Khan’s Slaps Pakistani MP During TV Show

లైవ్‌లోనే ఎంపీ చెంప పగులగొట్టింది.. వీడియో వైరల్‌

 

ఇస్లామాబాద్: ఈ రోజుల్లో టీవీలో రాజకీయ చర్చల సందర్భంగా గొడవలు జరగడం సాధారణమైపోయింది. అయితే ఆ గొడవలు ఒక్కోసారి శృతిమించి కొట్టుకునే స్థాయికి వెళ్తున్నాయి. తాజాగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సన్నిహితురాలు, పంజాబ్‌ సీఎం ఉస్మాన్‌ బుజ్దార్‌కు స్పెషల్‌ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ లైవ్‌టీవీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష పీపీపీ(పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ) ఎంపీ ఖాదీర్‌ మండోఖేల్‌ చెంపను పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBookTwitterTelegram

collect
0
collect
0
collect
3
avatar
seosmsakshi