
అబుదాబి వేదికగా జరిగిన పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్-6) టైటిల్‌ను ముల్తాన్ సుల్తాన్స్ చేజెక్కించుకుంది. పెషావర్ జాల్మితో జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్ 47 పరుగులతో విజయం సాధించి తొలిసారి పీఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
చదవండి: PSL: ఒక్క ఓవర్లో 33 పరుగులు.. దెబ్బకు ప్లేఆఫ్ బెర్త్
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram




mirchipataka : బిగ్ బాస్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
మొదట్లో 16 మంది తో మొదలైన ఈ షో ప్రస్తుతం ఫైనల్ లోకి అడుగుపెట్టింది.
ఫైనల్ లో 5 గురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
For more details: visit this link: www.mirchipataka.com



ఇప్పటికే కళ్లుచెదిరే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 9వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.
మరో 3 రోజుల్లో ఈ స్క్రీన్ కౌంట్ మరో 15 వరకు పెరిగే ఛాన్స్ ఉంది.
అటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 70శాతం థియేటర్లు వకీల్ సాబ్ కే ఎలాట్ చేశారు.
హయ్యస్ట్ థియేటర్స్ కౌంట్ కూడా యాడ్ అవ్వడంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో వకీల్ సాబ్ సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది.Read Article:- http://www.zeecinemalu.com/news-gossip/highest-theatres-for-vakeel-saab-pawan-kalyan-shruti-hassan-187334/