
KGF2 ఎనౌన్స్ చేసినట్టే జులై లో రిలీజ్ అవుతుందా ?లేదా అనే ప్రశ్న ప్రస్తుతం సినిమా అభిమానుల్లో ఉంది.
ప్రస్తుతం మేకర్స్ సినిమాలో నటించిన నటుల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి స్టిల్ తో KGF TIMES అంటూ పేపర్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే ప్రకాష్ రాజ్ , రావు రమేష్ లకు విషెస్ చెప్పిన KGF2 టీం తాజాగా నటుడు బాలకృష్ణ నీలకంఠపురం ని విష్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.సినిమాలో బాలకృష్ణ నీలకంఠపురం ఖలీల్ అనే పాత్ర చేస్తున్నట్లు తెలియజేస్తూ అతని క్యారెక్టర్ గురించి హింట్ ఇచ్చేలా పోస్టర్ వదిలారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ విషెస్ పోస్టర్స్ లో జులై16న విడుదల అంటూ చెప్పిన మేకర్స్ తాజాగా బాలకృష్ణ విషెస్ పోస్టర్ మీద కూడా అదే డేట్ కి రిలీజ్ అంటూ ఉంచేశారు.
ఈ నేపథ్యంలో KGF Chapter2 కూడా పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు ఆడియన్స్.
యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ , ప్రకాష్ రాజ్ , రవీనా టాండన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/another-clarity-from-kgf2-team-on-release-date-190235/

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీపై ఓ కొత్త వార్త మీడియాలో షికార్లు చేస్తోంది. విలక్షణ సినిమాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో బన్నీ తమిళ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా యాక్షన్ డ్రామా లేదా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుందంట. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కబోతుందంట. సికిందర్, ఆవారా సినిమాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వలో ఓ సినిమా చేయబోతున్నట్లు అల్లు అర్జున్ గతంలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ( 'పుష్పరాజ్' వేట కేరళ అడవుల్లో..)
ఇందుకు సంబంధించిన ఓ కార్యక్రమం కూడా చెన్నైలో జరిగింది. అయితే ఆ సినిమా పట్టాలెక్కకముందే ఆగిపోయింది. తర్వాత అల్లు అర్జున్ కోలివుడ్ ఎంట్రీపై చాలా వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ నిజంకాలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం కోలివుడ్ ఎంట్రీపై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారనున్నారు.

mirchipataka : బిగ్ బాస్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
మొదట్లో 16 మంది తో మొదలైన ఈ షో ప్రస్తుతం ఫైనల్ లోకి అడుగుపెట్టింది.
ఫైనల్ లో 5 గురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
For more details: visit this link: www.mirchipataka.com


ETV Bharat: The Leading Indian News Portal Provides Latest Andhra Pradesh News (ఆంధ్రప్రదేశ్ వార్తలు) & Headlines in Telugu and also Read Local News Updates.ETV Bharat: The Leading Indian News Portal Provides Latest Andhra Pradesh Live News Headlines in Telugu and also Read Local News Updates.

తారక్ తన తదుపరి సినిమాని జనతా గ్యారేజ్ డైరెక్టర్ శివ కొరటాల తో చేయనున్న సంగతి తెలిసిందే . అక్టోబర్ లో పట్టాలెక్కనున్న ఈ చిత్రం కోసం కొరటాల ప్రతి పాత్రను పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడట .
Read More : https://www.manacinema.com/telugu/2021/07/02/boman-irani-ntr-koratala-film/