logo
logo
Products 

Considering Covid 19 Deaths Ex Gratia Center Tells To Supreme Court

avatar
seosmsakshi
collect
0
collect
0
collect
1
 Considering Covid 19 Deaths Ex Gratia Center Tells To Supreme Court

4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఏమైందన్న సుప్రీం.. కేంద్రానికి డెడ్‌లైన్‌

 

న్యూఢిల్లీ: కొవిడ్‌-19తో మరణించిన బాధితులకు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించే విషయంపై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనల  వ్యహారంలో ఏం తేల్చారని శుక్రవారం సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆరా తీసింది. దీనిపై స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, సహేతుకమైన ఈ అంశం పరిశీలనలో ఉందని, దీనిపై బదులు ఇవ్వడానికి మరికొంత టైం కావాలని కోర్టును కోరాడు. 

 

చదవండి: వాక్సినేషన్‌.. దేవుడ్ని  ప్రార్థించండి

 

Read latest National News and Telugu News | Follow us on FaceBookTwitterTelegram

collect
0
collect
0
collect
1
avatar
seosmsakshi