logo
logo
Products 

Viral Video: Men Climb Burning Building To Save 3 Children From Fire In Russia

avatar
seosmsakshi
collect
0
collect
0
collect
2
Viral Video: Men Climb Burning Building To Save 3 Children From Fire In Russia

మాస్కో: సాధారణంగా మనం.. ఒక్కొసారి.. అనుకొని సంఘటనలు.. ఆపదలు జరగటం చూస్తుంటాం. ఈ క్రమంలో, కొంత మంది స్పందిస్తే.. మరికొంత మంది మనకేందుకులే.. అనుకుని పట్టించుకోరు. ‘ఇది మా పనికాదనో.. మాకేందుకు రిస్క్‌లే అనుకోని .. కనీసం ప్రయత్నం కూడా చేయరు. అయితే, మరికొంత మంది మాత్రం.. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి సాటివారిని కాపాడిన సంఘటనలు కొకొల్లలు. అయితే, ఈ సంఘటన ఈ కోవకు చెందినదే. ఒక అపార్ట్‌మెంట్‌లో అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించింది. దానిలో కొంత మంది పిల్లలు చిక్కుకున్నారు. దీన్ని చూసిన వారు, అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చి కాపాడతారని ఎదురు చూడలేదు. వెంటనే స్పందించి ఆ పిల్లలను కాపాడారు. అయితే, వారు పిల్లలను కాపాడిన తీరు  ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.

 

 

Read latest International News and Telugu News | Follow us on FaceBookTwitterTelegram

collect
0
collect
0
collect
2
avatar
seosmsakshi