logo
logo
AI Products 
Leaderboard Community🔥 Earn points

Opener Jack Crawley Ruled Out Of First Two Tests With A Wrist Injury

avatar
seosmsakshi
collect
0
collect
0
collect
0
Opener Jack Crawley Ruled Out Of First Two Tests With A Wrist Injury

Opener Jack Crawley Ruled Out Of First Two Tests With A Wrist Injury

టీమిండియాతో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందే ఇంగ్లండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలీ మణికట్టు గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మంగళవారం ఉదయం ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా  జాక్‌ క్రాలీ సిద్ధమవుతూ తన రూం నుంచి వస్తూ మార్బుల్‌ ఫ్లోర్‌పై జారిపడ్డాడు. దీంతో అతని చేతికి గాయమవ్వగా... క్రాలీని వెంటనే స్కానింగ్‌కు తరలించారు. అయితే రిపోర్ట్‌లో క్రాలీ మణికట్టుకు గాయమైనట్లు తేలడంతో తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఈసీబీ వెల్లడించింది. కాగా క్రాలీ ఇంగ్లండ్‌ తరపున 10 టెస్టులాడి 616 పరుగులు చేశాడు. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్‌ సెంచరీతో(267 పరుగులు) మెరవడంతో క్రాలీ అందరి దృష్టిలో పడ్డాడు.

 

Opener Jack Crawley Ruled Out Of First Two Tests With A Wrist Injury | Sakshi Cricket News

collect
0
collect
0
collect
0
avatar
seosmsakshi