
డబ్ల్యూవీ రామన్ సంచలన వ్యాఖ్యలు.. టార్గెట్ తనేనా!
''ఉమెన్స్ టీమ్‌లో కొంత మంది క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయింది. జట్టుకి మించి ఎవరూ ఎక్కువ కాకూడదనేది నా ఉద్ధేశం. ఇప్పటికైనా టీమ్‌లో స్టార్ కల్చర్‌కి స్వస్తి పలకాలని కోరుతున్నా. ఈ క్రమంలో జట్టుని మళ్లీ గాడిన పెట్టేందుకు అవసరమైతే రోడ్ మ్యాప్‌ని కూడా సిద్ధం చేస్తానంటూ'' వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రామన్ ఫిర్యాదు పరోక్షంగా మిథాలీ రాజ్‌పైనే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.